LDC Jobs 2026 : సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ లో క్లర్క్, అసిస్టెంట్ & లైబ్రేరియన్ ఉద్యోగాలు | Latest Central Sanskrit University Recruitment 2026 Apply Online
CSU Recruitment 2026 నోటిఫికేషన్ను సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ అధికారికంగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా LDC, UDC, Assistant & Librarian పోస్టులు భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్న సెంట్రల్ సంస్కృత యూనివర్సిటీ (Central Sanskrit University – CSU) 2026 సంవత్సరానికి సంబంధించి నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ … Read more