Synopsys Recruitment 2025 – ఫ్రెషర్స్‌కి ఉద్యోగ అవకాశం | అప్లికేషన్ ఇంజనీర్ ట్రైనింగ్‌తో జాబ్
Latest Synopsys Recruitment 2025 | Synopsys Jobs in Telugu 2025లో కొత్తగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్స్‌కు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా చెప్పొచ్చు. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీ అయిన Synopsys (సినోపసిస్) సంస్థ తాజాగా ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా Application Engineer పోస్టులకు ఉద్యోగులను భర్తీ చేయనున్నారు. ఇది పూర్తిగా ఫ్రెషర్స్ కోసం రూపొందించబడిన అవకాశం కావడం విశేషం. Synopsys గురించి Synopsys అనేది ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఓ ఎలక్ట్రానిక్ డిజైన్ … Read more