🧑‍💻 Cognizant Recruitment 2025 – పూర్తి వివరాలు, ఇంటర్వ్యూ టిప్స్, ఎలా అప్లై చేయాలి

Cognizant Recruitment 2025

Latest Cognizant Recruitment 2025 | Cognizant Jobs in Telugu ప్రతీ సంవత్సరం కోగ్నైసెంట్ వంటి ప్రముఖ MNC కంపెనీలు కొత్త టాలెంట్ కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఉంటాయి. 2025లో కోగ్నైసెంట్ (Cognizant) వారు Software Engineer పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు ఫ్రెషర్స్‌కు శుభవార్తగా చెప్పవచ్చు ఎందుకంటే అనుభవం అవసరం లేకుండా నేరుగా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు … Read more